యాదాద్రి కొత్త ఈఓ గా రామకృష్ణ రావు నియామకం
యాదాద్రి/ టి జి సమాచారం
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టారు రామకృష్ణ రావు..
ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని పిదప ఈఓ గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన యాదాద్రికి ఇన్చార్జి ఈఓ గా పని చేశారు. ప్రస్తుతం ఉన్న ఈఓ గీతా రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.