Screenshot_20231231_225937_WhatsAppBusiness

తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మరియు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన రాహత్ పర్వీన్ రాష్ట్రమైనారిటీ ప్రధాన కార్యదర్శి, 11వ డివిజన్ కాంటెస్టెడ్ కాంగ్రెస్ కార్పోరేటర్ అభ్యర్థి, మొహమ్మద్ ఖాజా పాషా గ్రేటర్ వరంగల్ సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మొహమ్మద్ జమీరుద్దీన్ డిస్టిక్ మైనారిటీ వైస్ చైర్మన్, హనుమకొండ, వరంగల్, 11వ డివిజన్.