ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
టీజీ సనాచారం/ ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ గ్రామం,రాంపూర్ తాండలో ప్రజాపాలన గ్రామ సభలో అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల సేకరణ కార్యక్రమాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు .దరఖాస్తు సేకరణ కౌంటర్ పరిశీలించారు. ప్రజల వద్ద నుండి ఆరు గ్యారెంటీ లకు సంబంధించిన పథకాలకోసం ఎంత మంది ప్రజలు అర్జీలు పెట్టుకున్నారో అధికారులను ఆడిగితేలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సర్పంచులు లావణ్య,మంజుల మహేందర్,ఎంపీటీసీ మోహన్ బాబు,అధికారులు స్పెషల్ ఆఫీసర్ శ్యామ్ సుందర్ ల్,ఎంపీడీఓ ఉమాదేవి,తహశీల్దార్ దేశ్య నాయక్,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.