అయోధ్య శ్రీరామ్ మందిరం నుంచి పాపయ్య పేట చేరుకున్న అక్షింతలు
నర్సంపేట, టి జీ సమాచారం
చెన్నారావు పేట మండల కేంద్రంలో శ్రీ అయోధ్య రామ మందిరం నుండి చెన్నారావు పేట మండలం పాపయ్య పేట గ్రామానికి చేరుకున్న అక్షింతలు, ఫోటోలు, కరపత్రాలు. గ్రామ హనుమాన్ భక్తులు ఆధ్వర్యంలో ఊరేగింపుగా వెళుతూ ప్రతి ఇంటికి అయోధ్య రామ మందిరం నుండి వచ్చిన అక్షింతలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అర్చకులు ఆలేటి వెంకటేశ్వర్లు ( అయ్యగారు) ఈ కార్యక్రమంలో కోరే అశోకు లింగాల సూరయ్య, సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర్లు, మామిడాల రమేష్, కందలా చంద్రమౌళి,మరాఠి ఉప్పలయ్య, మజ్జిగ రాంబాబు, మేడి సంతోష్, దూరిశెట్టి యాక య్య, కంచ కుమార స్వామి, మొర్రి వీరన్న, కందాల వెంకటేశ్వర్లు, మెరుగు యాకయ్య, గడ్డం రాజు, తుమ్మలపల్లి వెంకటేశ్వర్లు, చంద్రమౌళి కొండల చంద్రమౌళి, బోడ స్వామి, చిర్ర శేఖర్, పెద్దారపు రమేష్, మేడి రాంబాబు,జాటోతు యాకుబ్ గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
